BE FRUITFUL AND MULTIPLY

(GENISIS 1:28)

TELUGU CHRISTIAN VOICE

జీవజలములు రేడియో పరిచర్యలు
|gospel Share:  

జీవజలములు రేడియో పరిచర్యలు

“జీవజలములు రేడియో పరిచర్యలు ” అనేది యేసు క్రీస్తు జీవితాన్ని, ఆయన బోధలను ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ పరిచయం చేసే ఒక సేవా సంస్థ. మేము బోధించే ముఖ్యాంశాలు: దేవుడు , పరలోకం , పాపము దాని పర్యవసానం , నరకం అనగా నిత్య శిక్ష లేదా నిత్య మరణం , యేసు క్రీస్తు గూర్చిన సువార్త లేక శుభవార్త – సిలువ రక్తము , పాప క్షమాపణ , పునరుత్థానము , యేసు పరలోక ఆరోహణం , ( గుడ్‌ న్యూస్‌ ) , క్రైస్తవ సంఘం , ( క్రిస్టియన్‌ చర్చ్ ) , దైవ తీర్పు , నిత్య జీవితం , ప్రార్ధన , ఉపవాసం , నీతి , భక్తి , క్రైస్తవ సంగీతం , యేసు క్రీస్తు రెండవ రాకడ , దేవ దూతలు, భక్తులు వారి జీవిత విశేషాలు , మొదలైనవి.