విదేశాల్లొ ఉన్నత విద్యను చదువుకొనెందుకు మైనారిటిలకు రూ 10 లక్షలు ఉత్తర్వులు జారి
రాష్ర్టంలొ ఉన్న మైనారిటీ విద్యర్దులకు శుబవార్త విదేశాల్లొ పిజి పిహెచ్ డి చదువుకున్న పేదవిద్యర్దులకు ప్రభుత్వమే రూ 10 లక్షలు గ్రాంటుగా చేల్లంచింది.ఈ మేరకు జివోఎ ఎన్ నంబరు 24 ను ఈ నెల 19 న జారి చేసింది ఈపధకానికి చీఫ్ మీనిస్టర్స్ ఓవర్ సీన్ స్కాలర్ సిఫ్ ఫర్ మైనారిటిస్ గా పెరు పెట్టారు. ఆగస్ట్ 1 నుంచి ఈ పధకం అమలులొకి వస్తుంది. అర్హులైన విద్యర్దులు తెలంగాన ఇ పాస్ . సిజిజి .గవ్.ఇన్ వెబ్ సైట్ ను సంప్రదించాలని మైనారిటీ సంక్షెమశాఖ కార్యదర్శి ఒక ప్రకటనలొ తెలిపారు. ముస్లింలు, క్రిస్టియన్,బౌద్దమతాలకు చెందిన విద్యర్దులు ఈ అవకాశాన్ని వినియొగించుకొవచ్చు.
We love to hear from you , to spread the Christian news to all nations.